ముదిగొండ మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
*ముదిగొండ మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ* _రూ. 4,45,500 విలువైన సహాయ నిధి చెక్కులు అందజేత_ _మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపీ రఘురామిరెడ్డిలకు లబ్ధిదారుల కృతజ్ఞతలు_ ముదిగొండ సెప్టెంబర్ 29 ప్రజావాణి ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆశీస్సులతో, ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామసహాయం రఘురామిరెడ్డి సిఫార్సు మేరకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎం ఆర్ ఎఫ్) చెక్కులను ముదిగొండ మండలంలోని వివిధ గ్రామాల లబ్ధిదారులకు స్థానిక నవతేజ ఫంక్షన్...