ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడి
*ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడి! *పటాన్‌చెరు పోలీసులు&ఆర్ సీ పురం ఎస్‌ఓటీ సంయుక్త దాడి.. *16 మంది అరెస్టు రూ.54,900 నగదు.. 14 మొబైల్ ఫోన్లు స్వాధీనం* పటాన్‌చెరు, సెప్టెంబర్ 22 (ప్రజావాణి):ముత్తంగి గ్రామంలో అర్ధరాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పటాన్‌చెరు పోలీసులు, ఆర్‌సీ పురం ఎస్‌ఓటీ పోలీసులు సంయుక్తంగా మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.54,900 నగదు, 14 మొబైల్ ఫోన్లను స్వాధీనం...