ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు అండ

ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు అండ లబ్ధిదారుడికి రూ.60 వేల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత శామీర్‌పేట్: ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) పేద, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలుస్తోందని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఆర్టీఏ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి అన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్, శామీర్‌పేట్ డివిజన్ దేవరయాంజాల్‌కు చెందిన నీరుడి ఆనంద్‌కు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా మంజూరైన రూ.60 వేల చెక్కును ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు పిన్నింటి ధర్మారెడ్డి, కందాళ రాము, స్థానికులు తలగామ దర్శన్...