ముంబైలో తెలుగు సమాజ మిత్ర మండల్ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ ఉత్సవాలు

ముంబైలో తెలుగు సమాజ మిత్ర మండల్ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ ఉత్సవాలు ఆరురోజులు పాటు ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన తెలుగు సమాజ మిత్ర మండలి పలాస ప్రజావాణి ప్రతినిధి తెలుగు సమాజ మిత్ర మండల్ ఆధ్వర్యంలో ముంబాయిలో ఘనంగా వినాయక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.సెప్టెంబర్ 14న గణపతి విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో స్థాపించి, గణేష్ ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. అనంతరం ఆరు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో, అత్యంత ఘనంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలతో పాటు చిన్నారులు, మహిళలు, యువత, పెద్దలు...