మీడియా ముసుగులో అక్రమ దందా.

మీడియా ముసుగులో అక్రమ దందా. సిగ్నేచర్ స్టూడియో ఉపేందర్ వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రంగు మురళి గౌడ్ పెద్దవంగర సెప్టెంబర్ 28 ప్రజావాణి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరియు నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీ రెడ్డి క్యాంప్ ఆఫీసులో నిర్వహించిన పూజపై సిగ్నేచర్ స్టూడియో విలేకర్ జాటోతు ఉపేందర్ సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. సిగ్నేచర్ స్టూడియో జాటోత్ ఉపేందర్ వీడియో ముసుగులో అక్రమాలకు, ప్రజల నుండి వసూళ్లకు పాల్పడుతున్నాడు. గతంలో "ఫ్లయింగ్...