మిషన్ భగీరథ నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలి

*మిషన్ భగీరథ నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలి* *ప్రతి నల్లాకు ఆన్‌–ఆఫ్ బటన్ ఏర్పాటు చేసుకోవాలి:* *ఏఈ మాల్యాద్రి* * మంచాల, సెప్టెంబర్ 22 (ప్రజావాణి): మంచాల మండల కేంద్రంలోని మంచాల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జల్ జీవన్ మిషన్ – జలార్పణ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఏఈ మాల్యాద్రి పాల్గొని ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏఈ మాల్యాద్రి మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా అందుతున్న తాగునీటిని ప్రజలు వృథా...