మిర్జాపూర్ లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.
*మిర్జాపూర్ లో ఘనంగా సాకలి ఐలమ్మ జయంతి.* నస్రుల్లాబాద్ సెప్టెంబర్ 26 (ప్రజావాణి) నస్రుల్లాబాద్ మండల పరిధిలో మిర్జాపూర్ గ్రామంలో మూడవ వార్డు మెంబర్ సబ్సిడీ మొగులవ్వ ఆధ్వర్యంలో సాకలి ఐలమ్మ 131 వ జయంతి వేడుకలు శనివారము ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్సిడీ రమేష్ మాట్లాడుతూ భూమి కోసం, విముక్తి కోసం, పోరాడిన తెలంగాణ వీర నారి సాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఐలమ్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణియమన్నారు.. ట్యాంక్ బండ్ పై ఐలమ్మ విగ్రహానికి ఏర్పాటు చేయాలని...