మాల విద్యార్థి గర్జనను విజయవంతం చేద్దాం:మాల మహానాడు జిల్లా కార్యదర్శి మాల జగన్
*మాల విద్యార్థి గర్జనను విజయవంతం చేద్దాం:మాల మహానాడు జిల్లా కార్యదర్శి మాల జగన్* షాద్‌నగర్, సెప్టెంబర్ 23: మాల మహానాడు ఆధ్వర్యంలో షాద్నగర్ పట్టణ కేంద్రంలోని మాల విద్యార్థి గర్జన పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోస్టర్ విధానం, గత ప్రభుత్వాలు అమలు చేసిన వర్గీకరణ కారణంగా మాల, మాల అనుబంధ కులాలకు అన్యాయం జరుగుతోందని మాల మహానాడు జిల్లా కార్యదర్శి జగన్ పేర్కొన్నారు. ఈ సమస్యలపై విద్యార్థులు, నిరుద్యోగుల్లో అవగాహన కల్పించేందుకు సెప్టెంబర్ 10న ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించనున్న...