మార్కెట్ యార్డ్ ను పరిశీలించిన బల్లా పల్లవి<br>
మార్కెట్ యార్డ్ ను పరిశీలించిన బల్లా పల్లవిఅనంతపురం సెప్టెంబర్ 08 ప్రజా వాణి అనంతపురం నగరంలోని మార్కెట్ యార్డ్ లోశనివారం, ఆదివారం సంత తర్వాత మార్కెట్‌యార్డ్‌ను చైర్ పర్సన్ బల్లా పల్లవి పరిశీలించారు. అనంతరంసాయంత్రం వేళ కాటా వద్ద మైక్ ద్వారా ప్రకటనలు ఇస్తున్నారా అనే విషయాన్ని పరిశీలించడంతో పాటు, పారిశుద్ధ్య కార్మికులతో మార్కెట్‌యార్డ్ శుభ్రతపై చైర్ పర్సన్ బల్లా పల్లవి మాట్లాడారు.అలాగే ఆర్ ఓ వాటర్ ప్లాంట్ పనులను కూడా పరిశీలించడం జరిగింది.