మార్కాపురం జిల్లా డీఆర్వోగా ఎం. శ్రీదేవి
*మార్కాపురం జిల్లా డీఆర్వోగా ఎం. శ్రీదేవి* ప్రజావాణి ప్రతినిధి మార్కాపురం జిల్లా సెప్టెంబర్ 28. - మార్కాపురం జిల్లా రెవెన్యూ అధికారిగా (డీఆర్వో) ఎం. శ్రీదేవిని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. - ప్రస్తుతం ఏలూరు జిల్లాలో డిప్యూటీ కలెక్టర్, డీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న ఎం. శ్రీదేవిని మార్కాపురం జిల్లా రెవెన్యూ అధికారిగా బదిలీ చేస్తూ పోస్టింగ్ ఇచ్చారు. - తనకు మంజూరైన ఎర్న్డ్ లీవ్ పూర్తయిన అనంతరం కొత్తగా కేటాయించిన పదవిలో చేరాలని శ్రీదేవిని ప్రభుత్వం ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ...