మార్కాపురం జిల్లాలో తనిఖీలు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ శ్రీ. చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి
మార్కాపురం జిల్లాలో సెప్టెంబర 8 ప్రజావాణి గిద్దలూరు, బేస్తవారిపేట, కంభం, త్రిపురాంతకం, యర్రగొండపాలెం, మార్కాపురం మండలాల్లో అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ రేషన్ షాపులు, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులాలు (బాలురు మరియు బాలికల) రెసిడెన్షియల్ స్కూల్స్ , కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ఎస్సీ మరియు ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ లలో తనిఖీలు నిర్వహించడం జరిగింది.విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాల్సిందేనని, ఇందులో...