మానుకోటను బిఆర్ఎస్ కంచుకోటగా మారుస్తాం..
మానుకోటను బిఆర్ఎస్ కంచుకోటగా మారుస్తాం.. బిఆర్ఎస్ పార్లమెంటరీ లీడర్ రవిచంద్ర కేటీఆర్ సమక్షంలో ఇనుగుర్తి నుంచి బిఆర్ఎస్ లో చేరిక.. ప్రజావాణి,ఇనుగుర్తి: మహబూబాబాద్ నియోజకవర్గాన్ని బిఆర్ఎస్ కంచుకోటగా మారుస్తామని బిఆర్ఎస్ పార్లమెంటరీ నాయకుడు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులను చూసి అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పాలనను ఛీదరించుకుంటున్నారని చెప్పారు.ఎంపీ రవిచంద్ర స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు ఆ పార్టీని వీడి శనివారం హైదరాబాద్ తెలంగాణ భవన్...