మానవత్వాన్ని చాటుకున్న ప్రెస్ క్లబ్ : నిరుపేద కుటుంబానికి నిత్యావసరాల పంపిణీ.
మానవత్వాన్ని చాటుకున్న ప్రెస్ క్లబ్ : నిరుపేద కుటుంబానికి నిత్యావసరాల పంపిణీ. కోదాడ, సెప్టెంబర్ 16/ ప్రజావాణి కోదాడ పట్టణంలోని పోలీస్ స్టేషన్ ప్రక్కన చెరువు కట్ట బజారులో వున్న ఎండి రహమత్ వెన్నుపూస సమస్య, అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒక నిరుపేద ఇంటి యజమాని కుటుంబానికి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో, దాతలు మేళ్లచెరువు గ్రామానికి చెందిన ఎస్టిఆర్ బాలు, కోదాడ పట్టణంలోని రామాలయం గుడి అర్చకులు కాండూరి వంశీకృష్ణ చార్యుల సహకారంతో నిత్యావసర సరుకులను బుధవారం పంపిణీ చేశారు.తీవ్ర అనారోగ్యం...