మానవత్వం చాటుకున్న 24 వార్డు కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్

మానవత్వం చాటుకున్న 24 వార్డు కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్ చింటూ కుటుంబానికి ₹5 వేల ఆర్థిక సహాయం చింటూను పరామర్శించి కుటుంబానికి భరోసా ఎల్లంపేట (ప్రజావాణి):- ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డులో నివసిస్తున్న వడ్డే కృష్ణ, అరుణ దంపతుల కుమారుడు చింటూకు ఇటీవల శస్త్రచికిత్స జరిగిన విషయం తెలుసుకున్న 24వ వార్డు కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్ వారి ఇంటికి వెళ్లి చింటూను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా చింటూ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. చింటూ...