మానవత్వం చాటుకున్న మహిళా సంఘాలు

  మృతుని కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత గోవిందరావుపేట (ప్రజావాణి) ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లక్నవరం బుస్సాపూర్ గ్రామం లో స్వయం సహాయక సంఘాల మహిళలు మానవత్వాన్ని చాటుకున్నారు. సమ్మక్క సారక్క గ్రామైక్య సంఘం పరిధిలోని 22 సంఘాలకు చెందిన మహిళా సభ్యులు సమావేశమై ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో ఏ సంఘ సభ్యురాలి కుటుంబంలో నైనా ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబానికి అండగా నిలవాలని, వారికి 22 సంఘాల తరపున 50 కేజీల బియ్యాన్ని అందించి ఆదుకోవాలని ఏకగ్రీవ...