మాదకద్రవ్యాలకు నో చెప్పండి.. మెరుగైన జీవితాన్ని ఎంచుకోండి
మాదకద్రవ్యాలకు నో చెప్పండి.. మెరుగైన జీవితాన్ని ఎంచుకోండి నశా ముక్త్ యువ క్యాంపెయిన్‌తో విద్యార్థులకు అవగాహన బెజ్జంకి, సెప్టెంబర్ 28 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని పీఎంశ్రీ టీజీ మోడల్ స్కూల్,జూనియర్ కాలేజీ లో నశా ముక్త్ యువ క్యాంపెయిన్, ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ ఖలీదా శిరీన్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు కొనసాగాయి. నశా ముక్త్ యువ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా, వాటి వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన...