prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 6:15 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

మాజీ BRS మండల అధ్యక్షుడు జగన్ మృతికి హరీష్ రెడ్డి సంతాపం: ₹2 లక్షల ఆర్థిక సాయం

ఎండపల్లి మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన ఎన్నారై, VHR ఫౌండేషన్ అధినేత, BRS రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఇటీవల మరణించిన BRS ఎండపల్లి మండల తాజా మాజీ అధ్యక్షుడు జగన్ మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆర్థిక సహాయాన్ని బుధవారం రోజున నేరుగా జగన్ కుటుంబ సభ్యులకు అందజేయనున్నట్లు మండల BRS నాయకులు ఒక ప్రకటనలో తెలియజేశారు.