*మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఫామ్‌హౌస్ వద్ద భారీగా పోలీసుల మోహరింప
రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 20 ప్రజావాణి
షాబాద్ మండల పరిధిలోని మద్దూరు గ్రామ సమీపంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఫామ్‌హౌస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సమాచారం.
పోలీసుల మోహరింపుతో పరిసర ప్రాంతాల్లో ఆసక్తి నెలకొంది.