మాజీ కౌన్సిలర్ల కుటుంబాలకు అండగా మున్సిపల్ చైర్ పర్సన్

*మాజీ కౌన్సిలర్ల కుటుంబాలకు అండగా మున్సిపల్ చైర్ పర్సన్* *బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించిన కడకంచి బాలమణి-శ్రీనివాస్* జనగామ జిల్లా ప్రతినిధి , సెప్టెంబర్ 30 (ప్రజావాణి ): జనగామ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధుల కుటుంబాలకు మున్సిపల్ చైర్ పర్సన్ అండగా నిలిచారు. పట్టణంలోని 30వ వార్డుకు చెందిన కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్లు గొర్రె కిష్టయ్య, నమిలె ఎల్లయ్య కుటుంబాలను జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి-శ్రీనివాస్బుధవారం పరామర్శించారు. కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లి వారి యోగక్షేమాలు...