మాజీ ఎంపీపీ నాలుక యాదగిరి మృతి.. ఈటల రాజేందర్, మైనంపల్లి సంతాపం

మాజీ ఎంపీపీ నాలుక యాదగిరి మృతి.. ఈటల రాజేందర్, మైనంపల్లి సంతాపం దేవరయాంజాల్, ఉమ్మడి శామీర్‌పేట్ మండల అభివృద్ధికి ఆయన సేవలు చిరస్మరణీయం శామీర్‌పేట్: దేవరయాంజాల్ మాజీ సర్పంచ్, ఉమ్మడి శామీర్‌పేట్ మండల మాజీ ఎంపీపీ నాలుక యాదగిరి మృతి పట్ల మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఆర్టీఏ సభ్యుడు భీమిడి జైపాల్ రెడ్డి తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నాలుక యాదగిరి మృతి చెందడం...