మహిళా సేవాదళ్ కమిటీల బలోపేతానికి కృషి

*మహిళా సేవాదళ్ కమిటీల బలోపేతానికి కృషి*- *మహిళా సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పడాల సంగీత* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 21 (ప్రజావాణి): జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం మహిళా సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షురాలు పడాల సంగీత, జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీ నారాయణ లకావత్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జనగామ జిల్లాలో మహిళా సేవాదళ్ కమిటీల ఏర్పాటు, విధివిధానాలు, సంస్థాగత కార్యక్రమాలపై ఇరువురు చర్చించారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు...