మహిళల పై కుక్కల దాడి..!
*మహిళల పై కుక్కల దాడి..!**మహిళపై కుక్కల దాడి.. మున్సిపల్ అధికారుల తీరుపై కాలనీవాసుల ఆగ్రహం**బైకును వెంబడిస్తున్న వీధి కుక్కలు.. భయాందోళనలో ప్రయాణికులు..!*షాద్ నగర్ ప్రజావాణి ఆగస్టు 03రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆనంద్ మరియు ఈశ్వర్ కాలనీలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి.ప్రతిరోజూ కాలనీవాసులపై దాడులకు పాల్పడుతూ భయాందోళనకు గురిచేస్తున్నాయి.బుధవారం రాత్రి కాలనీ పార్కు వైపు కాలినడకన వెళ్తున్న ఓ మహిళపై వీధి కుక్కలు ఒక్కసారిగా విరుచుకుపడి తీవ్రంగా గాయపరిచాయి. దీంతో అప్రమత్తమైన కొందరు కాలనీవాసులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.కాలనీలో...