మహారాజ్ యువసేన ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నవరాత్రోత్సవాలు
*మహారాజ్ యువసేన ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నవరాత్రోత్సవాలు* *రెండో రోజు ప్రత్యేక పూజల్లో పాల్గొన్న బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు గుర్రం శ్రీధర్ రెడ్డి* మేడ్చల్ జిల్లా: కీసర లో మహారాజ్ యువసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక చవితి నవరాత్రోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై వినాయకుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కీసర డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్రం శ్రీధర్ రెడ్డి, బీఆర్‌ఎస్ కీసర గ్రామ...