మహారాజా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నిమజ్జనం

మహారాజా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నిమజ్జనం రూ.67 వేలకు వినాయకుడి లడ్డూ వేలం.. దక్కించుకున్న పానుగంటి బాలమణి డప్పు చప్పుళ్లు, భక్తుల జయజయధ్వానాల మధ్య గంగమ్మ ఒడికి గణనాథుడు మేడ్చల్, నేడు న్యూస్: మహారాజా యూత్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా ప్రతిష్ఠించిన గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. వినాయక నిమజ్జన వేడుకల్లో భాగంగా నిర్వహించిన లడ్డూ వేలంపాటలో...