మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ ప్రిన్సిపాల్ నిర్వాకం

మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ ప్రిన్సిపాల్ నిర్వాకం *తప్పుచేసి వర్కర్లపై నిందిస్తున్న వైనం* శిశుపాలునిల 101 తప్పులు చేస్తున్న పట్టించుకోని అధికారులు విద్యార్థులను వంట మనుషుల్లాగా చేసి చపాతీలు చేపిస్తున్న తీరు ఘటన జరిగినప్పుడల్లా, పై అధికారులను తప్పు తోవ పట్టిస్తున్న కిలాడి ప్రిన్సిపాల్ తొర్రూర్ సెప్టెంబర్ 30(ప్రజా వాణి) తొర్రూరు పట్టణ కేంద్రంలో అన్నారం రోడ్డు వెళ్లే రహదారి పక్కన ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే, గురుకుల పాఠశాలలో, ప్రిన్సిపాల్ తన ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తూ, విద్యార్థులను పని మనుషుల్లాగా పని చేయిస్తూ ఏదైనా ప్రమాదం...