మహాగణపతి సన్నిధిలో ఆధ్యాత్మిక శోభ

మహాగణపతి సన్నిధిలో ఆధ్యాత్మిక శోభ భక్తిశ్రద్ధలతో గణపతి, కుంకుమ పూజలు మహిళల భక్తితో మార్మోగిన శానగొండ ఘనంగా మహా అన్నప్రసాద వితరణ వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా శానగొండ గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో ప్రతిష్ఠించిన మహాగణపతి స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గణనాథుని ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహాగణపతికి గణపతి పూజతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని...