మల్లారెడ్డిగూడలో ఘనంగా వినాయక నిమజ్జనం

*మల్లారెడ్డిగూడలో ఘనంగా వినాయక నిమజ్జనం* *మహిళల కోలాటాలు.. ఉట్టి కొట్టే కార్యక్రమంతో సందడి* రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 21 ప్రజావాణి మల్లారెడ్డిగూడ గ్రామంలో వినాయక నిమజ్జన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఉత్సాహంగా కోలాటాలు ఆడుతూ సందడి చేశారు. యువత, చిన్నారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళల కోలాటాలు, భక్తుల సందడితో నిమజ్జన కార్యక్రమం కన్నుల పండువగా...