మల్లంపల్లి గ్రామానికి చెందిన గుగులోతు ప్రేమ్ కుమార్ కోలుకొండ గ్రామ పరిధిలో మృతి
*మల్లంపల్లి గ్రామానికి చెందిన గుగులోతు ప్రేమ్ కుమార్ కోలుకొండ గ్రామ పరిధిలో మృతి* *- మృతుడి తండ్రి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దేవరుపల ఎస్ఐ* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 18 (ప్రజావాణి) : దేవరుప్పుల మండలం కోలుకొండ గ్రామ పరిధిలోని గుట్ట పైన ఒక వ్యక్తి మృతదేహం ఉన్నదన్న సమాచారం మేరకు దేవరుప్పుల ఎస్ఐ సృజన్ కుమార్ శుక్రవారం సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. దేవరుప్పుల ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం మృతుడు జనగామ జిల్లా పాలకుర్తి మండలం...