మల్కాజ్‌గిరి కార్పొరేషన్ అభివృద్ధికి నిధులు కేటాయించాలి
మల్కాజ్‌గిరి కార్పొరేషన్ అభివృద్ధికి నిధులు కేటాయించాలి కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డికి వినతిపత్రం అందజేసిన డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ జవహర్ నగర్, సెప్టెంబర్ 26 ( ప్రజావాణి ప్రతినిధి) మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్, ఘట్కేసర్ సర్కిల్‌లో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధులు కేటాయించాలని కోరుతూ మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ శనివారం మల్కాజ్‌గిరి కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు....