మలకతువ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవం: పాల్గొన్న బద్వేల్ ఛైర్పర్సన్ నారిశెట్టి సుప్రజ

పోరుమామిళ్ల సెప్టెంబర్ 7 ప్రజావాణి మండలం మలకతువ గ్రామంలో వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. ఆలయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించిన నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మరియు ఉత్సవమూర్తుల సంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ పవిత్ర ఆధ్యాత్మిక వేడుకల్లో బద్వేల్ ఛైర్పర్సన్ నారిశెట్టి సుప్రజ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ, సంప్రోక్షణ గ్రామస్తులు, భక్తుల సహకారంతో ఆలయ ప్రాంగణంలో శ్రీమత్ గణపతి, శ్రీ నాగదేవతల సహిత నూతన ధ్వజస్తంభాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు.దీనితో పాటు...