మర్మాముల గ్రామాన్ని సంపూర్ణ అక్షరాస్యత గ్రామంగా తీర్చి దిద్దుదాం
మర్మాముల గ్రామాన్ని సంపూర్ణ అక్షరాస్యత గ్రామంగా తీర్చి దిద్దుదాం గ్రామ సర్పంచ్ సుందరగిరి సత్యనారాయణ గౌడ్ మద్దూరు సెప్టెంబర్ 27, ప్రజా వాణి, మండలంలోని మర్మాముల గ్రామంలో చదువు రాని 14 నుండి 60 సంవత్సరాల లోపు వారికి అక్షరాస్యత కల్పించే ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా మర్మాముల గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ సుందరగిరి సత్యనారాయణ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై పరీక్షలు రాస్తున్నవారికి ప్రశ్నాపత్రాలు అందజేశారు. సర్పంచ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల వారికి పరీక్షలు నిర్వహించడం ఎంతో సంతోషకరమైన విషయం. చదువుకోవడానికి...