మన హృదయం…… మన బాధ్యత
మన హృదయం...... మన బాధ్యత రేబర్తిలో ఘనంగా ప్రపంచ హృదయ దినోత్సవం గ్రామ సర్పంచ్ నిరాటి శ్రీనివాస్ మద్దూరు సెప్టెంబర్ 29, ప్రజా వాణి, మండలంలోని రేబర్తి గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ నిరాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రపంచ హృదయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గుండె జబ్బులపై ప్రజలు అవగాహన కలిగి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. అదే విధంగా ప్రతి రోజు కొంత సేపు నడక వ్యాయామం ఆరోగ్య కరమైన ఆహారం...