మన సమగ్ర ప్రజావాణి వార్తకు స్పందన – చండూర్ వాటర్ ట్యాంక్ సెంటర్ లో కృష్ణా వాటర్ లీకేజీ కి మరమ్మతులు
*మన సమగ్ర ప్రజావాణి వార్తకు స్పందన - చండూర్ వాటర్ ట్యాంక్ సెంటర్ లో కృష్ణా వాటర్ లీకేజీ కి మరమ్మతులు* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* చండూర్ పట్టణంలోని వాటర్ ట్యాంక్ సెంటర్ లో గత మూడు నెలలుగా కృష్ణా వాటర్ పైప్ లైన్ లీకేజీ అయి మురికి నీటిలో కృష్ణమ్మ నీరు కలిసిపోతుందని, దోమల బెడదతో డెంగ్యూ, విష జ్వరాల భయంతో ప్రజలు వణికిపోతున్నారని మన సమగ్ర ప్రజావాణి పత్రికలో వార్త ప్రచురించిన సంగతి తెలిసిందే. మన సమగ్ర ప్రజావాణి పత్రికలో...