మన ప్రజావాణి వార్త కథనానికి స్పందన
మన ప్రజావాణి వార్త కథనానికి స్పందన...! నీళ్ల లీకేజీ పై వంద పడకల ఆసుపత్రిని సందర్శించిన ఈ. ఈ..? ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ఇటీవల ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేసి ప్రారంభం చేసిన కొద్ది రోజులకే వంద పడకల ఆసుపత్రి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం నాసిరకం పనులు వలన వంద పడకల ఆసుపత్రిలో నీళ్లు లీకేజీ పై మన ప్రజావాణి తెలుగు దినపత్రిక వార్తా కథనానికి ఇంజనీరింగ్ జిల్లా స్థాయి మండల అధికారులు గురువారం ఖమ్మం జిల్లా మధిర ప్రభుత్వ దవాఖాను సందర్శించి పరిశీలించి...