మన ప్రజావాణి ప్రత్యేక కథనానికి స్పందన..!

మన ప్రజావాణి ప్రత్యేక కథనానికి స్పందన..!ఖమ్మం ప్రజావాణి గ్రీవెన్స్ లో ముదిగొండ మల్లారం జిపిఓపై ఫిర్యాదు...విచారణకు ఆదేశించిన అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ..?మన ప్రజావాణి ప్రత్యేక కథనం...3ఖమ్మం బ్యూరో ప్రతినిధి, మన ప్రజావాణి ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని ముదిగొండ మండలం మల్లారం జి పి ఓ ఫై నిర్లక్ష్య విధులపై మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో వరుస కథనాలతో స్పందనగా స్పందించిన కొందరు జిల్లా కలెక్టర్ కి ప్రజావాణి లో సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పందించిన జిల్లా అదనపు...