మన అంగన్వాడీ – మన బాధ్యత

. పస్రా సెక్టార్‌లో పోషణ మాసం సంబరాలు. *ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*:- తాడ్వాయి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పస్రా సెక్టార్ పరిధిలోని వడ్డెరగూడెం అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డి డబ్యూఓ ప్రేమలత హాజరై తల్లులను ఉద్దేశించి మాట్లాడారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు లభించే ఆహార పదార్థాలు తీసుకోవాలని, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని, ఇంట్లో తయారు చేసిన ఆహారమే పిల్లలకు పెట్టాలని సూచించారు. పిల్లలకు స్నాక్స్, బిస్కెట్లు, చిప్స్, కూల్ డ్రింక్స్ వంటివి...