మన అంగన్వాడి మన బాధ్యత. హుజూర్ నగర్ సీడీపీఓ పార్వతి.
మన అంగన్వాడి మన బాధ్యత. హుజూర్ నగర్ సీడీపీఓ పార్వతి. హుజూర్ నగర్ సెప్టెంబర్ 26 (ప్రజావాణి) మన అంగన్వాడి మన బాధ్యత అని హుజూర్ నగర్ సీడీపీఓ అడావత్ పార్వతి, ఐసీడీసీ సూపర్వైజర్ నట్టే రమాదేవి అన్నారు. శనివారం హుజూర్ నగర్ మండల పరిధిలోని లింగగిరి సెక్టర్ పరిధిలో లింగగిరి రైతువేదిక నందు 9వ జాతీయ పోషణ మాసం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో సమాజ పోషణ ఆరోగ్యం, బాల్య దశలో విద్యా వికాసానికి ప్రధాన కేంద్రాలుగా...