మనోహరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా న్యూట్రిషన్ మేళా*

*మనోహరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా న్యూట్రిషన్ మేళా* మనోహరాబాద్, సెప్టెంబర్ 19: మనోహరాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పేరెంట్–టీచర్ మీటింగ్ సందర్భంగా న్యూట్రిషన్ మేళాను ఘనంగా నిర్వహించారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వివిధ రకాల ఆరోగ్యకరమైన వంటకాలను తయారు చేసి ప్రదర్శించారు. విద్యార్థులు ప్రదర్శించిన ఆహార పదార్థాల్లో ఉండే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, కొవ్వులు తదితర పోషక విలువలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సందర్శకులకు వివరించారు. వివిధ రకాల పోషకాహార...