మధ్యలో చదువు మానేసిన వారికి TOSS సువర్ణావకాశం
మధ్యలో చదువు మానేసిన వారికి TOSS సువర్ణావకాశం మేడ్చల్: మధ్యలో చదువు మానేసిన విద్యార్థులు, పెద్దయ్యాక తిరిగి చదువుకోవాలనుకునే వారికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ద్వారా మరోసారి విద్యను కొనసాగించే అవకాశం లభిస్తోంది. 15 సంవత్సరాలు పూర్తయిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. మేడ్చల్ మండలంలోని అత్వెల్లి ఉన్నత పాఠశాలలో TOSS-2026 అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. చదువు మధ్యలో నిలిపివేసిన వారు, వివిధ కారణాలతో విద్యను కొనసాగించలేకపోయిన వారు ఓపెన్ స్కూల్ విధానంలో తమ విద్యను పూర్తి చేసుకోవచ్చు....