మధిర 100 పడకల ఆసుపత్రిలో లీకేజ్…

*మధిర 100 పడకల ఆసుపత్రిలో లీకేజ్...! *సెకండ్ ఫ్లోర్ వర్షపు నీటితో లీక్ అవుతున్న వంద పడకల ఆసుపత్రి...? ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ఖమ్మం జిల్లా మధిర లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 100 పడకల ఆసుపత్రిలో అన్ని లీకేజీలే.. ఈ లీకేజీల వల్ల అక్కడికి వచ్చిన పేషెంట్లు అవస్థ పడుతున్నారు. నూతనంగా నిర్మించిన వంద పడకల ఆస్పత్రి గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి రెండోవ అంతస్తు మొత్తం వర్షపు నీటితో లీకేజ్ అవుతుంది. పట్టమని మూడు సంవత్సరాలు కాకముందే...