మద్యపాన నిషేధంపై అక్టోబర్‌ 2న కలెక్టరేట్‌ ముట్టడిని విజయవంతం చేయండి.

మద్యపాన నిషేధంపై అక్టోబర్‌ 2న కలెక్టరేట్‌ ముట్టడిని విజయవంతం చేయండి. అక్టోబర్‌ 7న చలో అమరావతికి భారీగా తరలిరావాలి ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగ ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్–ఎంఎస్పీ ఆధ్వర్యంలో సోమవారం ఎల్కతుర్తి మండల కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు అడ్డూరి అనిల్ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హనుమకొండ జిల్లా ఇన్చార్జ్ ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగ, సీనియర్ నాయకులు ఆరెపల్లి పవన్ మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి...