మద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్ష తప్పదు
మద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్ష తప్పదు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఇద్దరికి జైలు శిక్ష.. మరో నాలుగు కేసుల్లో రూ.4 వేల జరిమానా మేడ్చల్, సెప్టెంబర్ 29: మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని మేడ్చల్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడిన ఇద్దరికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఏడు ట్రాఫిక్ ఉల్లంఘన కేసులను మంగళవారం మేడ్చల్ గౌరవ ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి...