మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవు<br>

మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవుడ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, ట్రిపుల్‌ రైడింగ్‌పై ట్రాఫిక్‌ పోలీసుల ప్రత్యేక నిఘాతిరుపతి, సెప్టెంబర్‌ 1: మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని తిరుపతి జిల్లా పోలీసులు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎల్‌. సుబ్బరాయుడు, ఐపీఎస్‌ ఆదేశాల మేరకు ట్రాఫిక్‌ డీఎస్పీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ట్రాఫిక్‌ నిబంధనల అమలుపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.ఇందులో భాగంగా మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై 10 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌...