మద్యం మత్తులో విధులకు హాజరైన ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్
•బ్రీత్ ఎనలైజర్‌లో 196 ఎంజీ ఆల్కహాల్ నమోదు •విద్యాశాఖ.. క్రమశిక్షణా చర్యలు హుజూర్నగర్, సెప్టెంబర్ 18 (ప్రజావాణి): మద్యం మత్తులో పాఠశాలకు హాజరైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల మండలం రాజీవ్‌నగర్ ఎంపీపీఎస్ పాఠశాల ఎస్‌జీటీ ఉపాధ్యాయుడు ధరావత్ వీర్యాపై విద్యాశాఖ అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.విధుల్లో ఉన్న సమయంలో నిర్వహించిన బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో 196 ఎంజీ/100 ఎంఎల్ ఆల్కహాల్ స్థాయి నమోదైనట్లు అధికారులు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. •బ్రీత్ ఎనలైజర్‌లో 196 ఎంజీ నమోదు విధుల్లో...