మద్యం మత్తులో టీచర్‌,పాఠశాలలో కలకలం,టీచర్‌కు డ్రింకింగ్ టెస్ట్‌,196గా నమోదైనట్లు సమాచారం

నేరేడుచర్ల, ప్రజావాణి: నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్‌నగర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు మద్యం సేవించి విధులకు హాజరయ్యారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పాఠశాలలో ఉపాధ్యాయుడు మద్యం సేవించిన స్థితిలో ఉన్నారన్న సమాచారంతో, పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించినట్లు సమాచారం. డ్రింకింగ్ టెస్ట్‌లో 196గా నమోదైనట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సదరు ఉపాధ్యాయుడికి డ్రింకింగ్ టెస్ట్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ పరీక్షలో 196 విలువ నమోదైనట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక పరీక్షా నివేదిక, పోలీసుల ధ్రువీకరణ అందుబాటులోకి రావాల్సి...