మద్దూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా ఎన్ ఎస్ ఎస్ దినోత్సవ వేడుకలు

మద్దూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా ఎన్ ఎస్ ఎస్ దినోత్సవ వేడుకలు మద్దూరు సెప్టెంబర్ 24, ప్రజా వాణి, మద్దూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ 50 వసంతాల స్వర్ణోత్సవ వేడుకలు ఎన్ఎస్ఎస్ చైర్మన్ & ప్రిన్సిపల్ కొలను శ్రీనివాస్ అధ్యక్షతన జాతీయ సేవ పథకం స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎన్.ఎస్.ఎస్ . ప్రోగ్రామ్ ఆఫీసర్ పి.శ్రీనివాస్ మాట్లాడుతూ జాతీయ సేవా పథకం ను 1969 సెప్టెంబర్ 24 వ తారీఖున ఆనాటి కేంద్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్:వి.కే...