మద్దూరు ఐ కె పిలో లక్షలు వెచ్చించారు…. లక్షణంగా వదిలేశారు
మద్దూరు ఐ కె పిలో లక్షలు వెచ్చించారు.... లక్షణంగా వదిలేశారు మద్దూరు ఐ కె పి అధికారుల నిర్లక్ష్యం మద్దూరు సెప్టెంబర్ 28, ప్రజా వాణి, మద్దూరు ఇందిరా క్రాంతి పధకం కార్యాలయంలో నుండి సుమారు 12లక్షలు వెచ్చించి ట్రాక్టర్ ను కొనుగోలు చేశారు. దీంతో కార్యాలయం ముందు అధికారులు నిర్లక్ష్యంగా వదిలేశారు. ట్రాక్టర్ ను ఎవరికైనా రెంటుకు ఇచ్చి డబ్బులు సమకూర్చి లాభాలు దండుకుందామనుకున్న ఐ కె పి అధికారుల ఆలోచన నష్టాలు తెచ్చి పెట్టింది. ఇద్దరు ముగ్గురు రెంటుకు తీసుకొని డబ్బులు...