మద్దూరులో విదికుక్కల స్వైర విహారం…భయాందోళనలో చిన్నారులు..వృద్ధులు
మద్దూరులో విదికుక్కల స్వైర విహారం...భయాందోళనలో చిన్నారులు..వృద్ధులు పట్టించుకొని అధికారులు... ప్రజా ప్రతినిధులు మద్దూరు సెప్టెంబర్ 29, ప్రజా వాణి, మద్దూరు మండల కేంద్రంలో విధికుక్కలు గుంపులు గుంపులుగా స్వైర విహారం చేస్తుండడంతో చిన్నారులు.. వృద్ధులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి పూట బయటికి రావాలంటే గ్రామ ప్రజలు జంకుతున్నారు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను సైతం కరవడం కోసం దాడికి దిగుతున్న నియంత్రించాల్సిన అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.చిన్నారులు ఉదయం పూట పాఠశాలకు వెళ్లాలంటే భయంతో ఇంట్లోనే ఉండిపోవడం జరుగుతుందని పిల్లల తల్లిదండ్రులు...