మద్దూరులో ఘనంగా ఆత్మ హత్యల నివారణ దినోత్సవం 

మద్దూరులో ఘనంగా ఆత్మ హత్యల నివారణ దినోత్సవం     ఏ ఎన్ ఏం జ్యోతి ఆధ్వర్యంలో కిషోర బాలికలతో ప్రతిజ్ఞ     ఆత్మ హత్యలతో సమస్యలు పరిష్కారం కావు     మద్దూరు గ్రామ సర్పంచ్ దామెర మల్లేశం     మద్దూరు సెప్టెంబర్10, ప్రజా వాణి,     ఆత్మ హత్యల నివారణ దినోత్సవం పురస్కరించుకొని మద్దూరు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో ఏ ఎన్ ఏం జ్యోతి ఆధ్వర్యంలో ఆత్మ హత్యల నివారణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు....