మత సామరస్యానికి ప్రతీకగా గణపయ్య లడ్డూ.. లక్కీ డ్రాలో విజేతగా ముస్లిం సోదరుడు!

మత సామరస్యానికి ప్రతీకగా గణపయ్య లడ్డూ.. లక్కీ డ్రాలో విజేతగా ముస్లిం సోదరుడు!   చెన్నారావుపేట సెప్టెంబర్ 25 ప్రజావాణి మత విశ్వాసాల కన్నా మానవత్వం, భక్తిభావమే మిన్న అని నిరూపిస్తూ.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం అక్కల్ చెడ (కట్టయ్యపల్లి) గ్రామంలో ఓ అరుదైన, సుందర ఘట్టం ఆవిష్కృతమైంది. గ్రామంలో మిత్ర వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొలువుదీరిన బొజ్జ గణపయ్య ప్రసాదం (లడ్డూ) లక్కీ డ్రాలో ముస్లిం సోదరుడు మహమ్మద్ శోహీద్‌ను వరించడం స్థానికంగా విశేషంగా మారింది.     ఘనంగా...